మోమిన్ పేట ఏప్రిల్ 20 జనం సాక్షితెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా చీమలదరి గ్రామానికి అరుదైన గౌరవం దక్కిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిచేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డివికారాబాద్ జిల్లా బి.ఆర్.ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్” లు పేర్కొన్నారు గురువారం నగరంలోని మంత్రిని చేవెళ్ల ఎంపీని కలిశాడు అవార్డు అందుకున్న సందర్భంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని చీమలదరి గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ అవార్డు 2023* వచ్చిన శుభ సందర్భంగా సర్పంచ్* ఎన్ నరసింహారెడ్డి కి మరియు వార్డు సభ్యులకు* శుభాకాంక్షలు తెలియజేస్తూ…అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని సర్పంచ్లు వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




