జాతీయస్థాయి కరాటే పోటీలలో
బండారిశాన్వి మోహన్బండారి శ్రీమన్ రావులోబంగారు పతకాలు…
హన్మకొండ బ్యూరో నవంబర్ 20 జనంసాక్షి
జాతీయస్థాయి కరాటే పోటీలు కరీంనగర్ లో దమ్మికాకాయి షిటోరియో కరాటే అండ్ కిక్ బాక్సింగ్ అకాడమీ విద్యార్థిని విద్యార్థు లు బండారి శాన్వి మోహన్ బండారి శ్రీమన్ రావు లకు బంగారు పతకాలు….
ఆదివారం రోజున అంబేద్కర్ ఇండోర్ స్టేడియం కరీంనగర్ కరాటే ఛాంపియన్షిప్ 2022 పోటీలకు నిర్వహించడం జరిగింది.
ఈ పోటీలో గాను పది రాష్ట్రాల మంది 2000 విద్యార్థిని విద్యార్థులు హాజరు కావడం ఇందులో తెలంగాణ హనుమకొండ జిల్లా దమ్మి కకాయ్ సిటోరియో కరాటే అండ్ హనంకొండ కిక్ బాక్సింగ్ అకాడమీకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు బండారి శాన్వి మోహన్ బండారి శ్రీమాన్ రావ్ కుమిటి కటాస్ విభాగంలో బంగారు పతకం సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీనియర్ మాస్టర్ వసంత్ కుమార్ సత్య శంకర్ వీరాచారి సదానందం శ్రీనివాస్ కేశవ్ గౌడ్ కర్ర వెంకటేష్ మరియు కోచ్ గణేష్ వైష్ణవి రాజు శశి హాజరైనారు అకాడమీ తెలంగాణ జనరల్ సెక్రెటరీ అండ్ హన్మకొండ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండారి సంతోష్ తెలియజేశారు.




