జాతీయ కౌన్సిల్ సభ్యునిగా సమ్మయ్య..
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 30
ఏఐటిసి అనుబంధ సంస్థ భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పిట్టల సమ్మెను నియామకం చేసినట్లు జాతీయ కార్యదర్శి మరుగొని ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన పిట్టల సమ్మయ్య గత కొన్ని నీళ్లుగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీలో సేవలు అందిస్తున్నారు. సమ్మయ్య సేవలను గుర్తించి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నియామకం చేసి నియామక పత్రం అందజేసినట్లు తెలిపారు. తన నియామకానికి కృషిచేసిన జాతీయ రాష్ట్ర జిల్లా మండల నాయకులకు కృతజ్ఞతలు సమ్మయ్య తెలిపారు.
జాతీయ కౌన్సిల్ సభ్యునిగా సమ్మయ్య




