Wednesday, 4 November 2026

జాతీయ పంచాయతీ అవార్డు కార్యక్రమంలో మదనపల్లి గ్రామపంచాయతీకి అవార్డు

అవార్డును అందుకున్న గ్రామ సర్పంచ్ విజయ్ రాజు
వికారాబాద్ జనంసాక్షి మార్చ్ 24
జాతీయ పంచాయతీ అవార్డు కార్యక్రమంలో మదనపల్లి గ్రామపంచాయతీకి అవార్డు రావడం జరిగింది.అవార్డును అందుకున్న మదనపల్లి గ్రామ సర్పంచ్ విజయ్ రాజుమండలంలోని జాతీయ అవార్డులు గెలుచుకున్న పంచాయతీ సర్పంచ్ కార్యదర్శులను ఈ సందర్భంగా ప్రశంస పత్రాలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధులు నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొనడం జరిగింది