రఘునాథ పాలెం జూన్ 02(జనం సాక్షి) మండల
పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామం లో తెలంగాణ రాష్ట్ర 10 వ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్ కాంపాటి లలిత
ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ హసీన్,కార్యదర్శి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు కాంపాటి రవి,సిద్దయ్య,వార్డ్ మెంబెర్స్ నారపోగు విజయ్,తేళ్ళురి నరసింహారావు,సురబోయిన రజిత,నరేష్,గ్రామ యూత్,బాబా,రాజు,ఇస్మాయిల్,సాధిక్ పాషా,పంచాయతీ సిబ్బంది. పాల్గొన్నారు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్




