Tuesday, 3 November 2026

రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

కోడంగల్ జనం సాక్షి :  కొడంగల్ నియోజక వర్గం నందారం గ్రామంలోని రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్న గ్రామ సర్పంచి రాజమౌళి లక్ష్మీదేవి ఎంపీటీసీ బండ గుండ సుగుణమ్మ మరియు గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలు కనకవర్ధన్ రెడ్డి రాజు రామచంద్ర రెడ్డి బాబు పటేల్ మాధవరెడ్డి పోలీస్ పటేల్ పాల్గొన్నారు