జాతీయ రహదారి పై గుంతలు పూడ్చిన ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు..

ధర్మపురి మండలం జగిత్యాల రాయపట్నం వెళ్లే 63 జాతీయ రహదారి బుద్దేశ్ పల్లి గ్రామం వద్ద పెద్ద గుంతలు పడటంతో అటుగా వాహనాలపై వెళ్లే ప్రయాణికులు పలు ప్రమాదాలకు గురికావడం జరుగుతుందని, గ్రామ సర్పంచ్, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు తో పాటు గ్రామస్థులు ముందుకొచ్చి సిమెంట్, కాంక్రీట్ వేసి గుంతలు పూడ్చి ప్రమాదాలు అరికట్టేందుకు కృషి చేసిన వారికి, గ్రామ ఎంపిపి మరియు సర్పంచ్ తోపాటు సహకరించిన గ్రామ ప్రజలకు ధర్మపురి పోలీస్ తరుపున పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

తాజావార్తలు