*జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోగలరు*
రాజీ మార్గమే రాజమార్గం*
ఈ నెల 26 వ తారీఖున కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ ఉన్నది.ఇప్పటివరకు అయిన కేసులు రాజీ పడొచ్చు. మన మండలం లో అన్ని గ్రామాల ప్రజలు గుర్తించవలసిన విషయం ఏమనగా చిన్న చిన్న తగాదాలు మరియు,యాక్సిడెంట్లు, భూతగాదాలు, చిన్నచిన్న కోట్లాట కొట్టుకున్న కేసులు, చీటింగ్, చిట్ఫండ్ .చిన్న చిన్న దొంగతనం కేసులు మొదలైన కేసులా గురించి ఇరువురు కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడుకొని ఈ నెల 26 తేదీ వరకు కోర్టులో రాజీ పడవచ్చు. లోక్ అదాలత్ లో భాగంగా ప్రజా ప్రతినిధులు, గ్రామ సర్పంచులు మరియు, గ్రామ పెద్దలు రాజి చేస్తే భవిష్యత్తులో కూడా ఎలాంటి గొడవలు జరగవు.
*ఇట్లు*
*Syed imran*
Si of police
Gadiguda
*Syed imran*
Si of police
Gadiguda