Wednesday, 4 November 2026

జాతీ దళితయ సేవా రత్న అవార్డు పొందిన:సంటి

జాతీ దళితయ సేవా రత్న అవార్డు పొందిన:సంటి పెద్దబాబుజాతీయ దళిత సేవా రత్న అవార్డు పొందిన:సంటి పెద్దబాబు

ధర్మపురి ( జనం సాక్షి న్యూస్) పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామానికి చెందిన సంటి పెద్దబాబు బహుజన సాహిత్య అకాడమీ ద్వారా జాతీయ దళిత సేవా రత్న అవార్డు, పొందిన సందర్భంగా శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి సంటి పెద్దబాబు కు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి లక్ష్మీరాజం, సర్పంచ్ కొండయ్య, ఉపసర్పంచ్ లచ్చయ్య, సాగర్, శ్రీనివాస్, నర్సయ్య, లింగయ్య, లక్మీరాజం, బాబు, డేవిడ్, అంజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.