ధర్మపురి (జనం సాక్షి) పట్టణ కేంద్రంలో ఎమ్మార్పిస్ మండల ఇంచార్జ్ జిల్లపెల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ వేడుకలకు నియోజకవర్గ జిల్లా నాయకులు ముఖ్య అతిధులుగా హాజరై వేడుకలు నిర్వహించడం జరిగింది, తదనంతరం MRPS నాయకులు దర్మపురి ఎస్ఐ దత్తాద్రి ని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘాల రాష్ట్ర నాయకుడు పారపెల్లి రాజమల్లయ్య, జిల్లాప్రధాన కార్యదర్శి కట్ట భువనేశ్వర్, నియోజకవర్గ ఇంచార్జ్ దీకొండ మహేందర్,ఎంఎస్పి నియోజకవర్గ ఇంచార్జ్ అరికిల్ల సతీష్,ఉపాధ్యక్షుడు శ్రీరాం అంజయ్య,వెల్గటూరు మండల ఇంచార్జ్ మొకేనపెళ్ళి సతీష్ మాదిగ,పట్టణ ఇంచార్జ్ పులి ప్రేమిత్,గంగారాం,కట్ట లక్ష్మణ్ ఒరగంటీ సంజీవ్, రాము బొల్లారపు, రాకేష్,రవి,దొబ్బల లక్ష్మణ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.
జిల్లపెల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మార్పిస్ 29వ ఆవిర్భావ వేడుకలు..*




