జైపాల్ రెడ్డి : శామీర్ పేట్, జనం సాక్షి :
తూంకుంట మున్సిపల్ పరిధిలోని 1, 5,7 వార్డులలో కాంగ్రెస్ కమిటీ ఏకాగ్రీవంగా ఎన్నిక
తూంకుంట మున్సిపల్ పరిధిలోని 1, 5, 7 వార్డులలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజ్ పుత్ భరత్ సింగ్,చిర్రబోయిన రామచందర్ యాదవ్,మున్సిపల్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు తూంకుంట రవీందర్ గౌడ్, ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు .
ఈ సమావేశంలో పాల్గొన్న తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి మరియు మున్సిపల్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో
1,5,7 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కమిటీ మరియు అనుబంధ సంఘాల కమిటీలను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు .
తూంకుంట 1 వ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు:రాజ్ పుత్ భరత్ సింగ్
ఉపాధ్యక్షులు:కత్తి సన్నీ
ప్రధాన కార్యదర్శి:కత్తి నవీన్
కార్యదర్శి: బి ఆదిత్య
కోశాధికారి:జత్వాల విజయ్
1 వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు:తలగామ మహేష్
ఉపాధ్యక్షులు:చంద్రగిరి విక్రమ్
ప్రధాన కార్యదర్శి:రంగు సందీప్
కార్యదర్శి:తూంకుంట అరుణ్
1 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు:పంజాల సాయి
1 వ వార్డు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు:మహమ్మద్ పాషా
5 వ వార్డు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు:మునిగొండ నరేష్
ఉపాధ్యక్షులు:మునిగొండ రాము
ప్రధాన కార్యదర్శి:మునిగొండ వెంకటేష్
7 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు: మన్నె బిక్షపతి
ఉపాధ్యక్షులు:రాజ్ పుత్ నితీష్ సింగ్
ప్రధాన కార్యదర్శి:గట్టు ప్రదీప్
కార్యదర్శి:బొల్లబోయిన కిరణ్
7 వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు:కుతాడి రాజు
ఉపాధ్యక్షులు:మన్నె రాజు
7 వ వార్డు కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు:బొల్ల బోయిన నరసింహ యాదవ్
7 వ వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు:తూంకుంట మంజుల
ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .
ఈ కార్యక్రమంలో అల్వాల్ సొసైటీ మాజీ డైరెక్టర్ మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణాల జనార్దన్ రెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వలందాస్ మురళి గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు పిన్నింటి ధర్మారెడ్డి,మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూంకుంట జగదీష్ గౌడ్,మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కత్తి రమేష్,ఉప్పరపల్లి 2 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురిజాల బాబు,యూత్ కాంగ్రెస్ నాయకులు భరత్ ,తదితరులు పాల్గొన్నారు.
7ఎస్పీటీ -2: నూతన కమిటీ లను నియమిస్తున్న నాయకులు
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి: తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీమిడి




