Tuesday, 3 November 2026

జిల్లా ఆస్పత్రిలో చికిత్స ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి .

భువనగిరి టౌన్ జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఏరియా హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గత రెండు రోజులుగా చెవి నొప్పితో బాధపడుతున్న ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు బోనగిరి ఏరియా దవాఖాలలో ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ జనార్దన్ రావు గారిని కలిసి గత రెండు రోజులుగా చెవి నొప్పితో బాధపడుతున్నానని తెలియజేయగా డాక్టర్ గారు పరీక్షించి మందులు రాసి ఇవ్వడం జరిగింది.తదుపరి ఆసుపత్రిలో ప్రభుత్వము మెరుగైన సేవలు అందిస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గారిని కొనియాడారు ఆసుపత్రిలో సిబ్బందిని అడిగి అందుబాటులో ఉన్న వైద్య పరీక్ష పరికరములను అడిగి తెలుసుకోవడం జరిగింది