జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న శ్రీ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు
ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న శ్రీ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. హైదరాబాదులో ఉన్న గెస్ట్ ఆఫీసర్స్ అందరూ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటారని తెలియడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం బి కృష్ణ యాదవ్ జిల్లా అధ్యక్షుడు TGO’s. డాక్టర్ సురేందర్ నారాయణదాసు జెడి ప్లానింగ్ డిపార్ట్మెంట్. జూపల్లి నర్సింగ్ రావు అసిస్టెంట్ కమిషనర్ డీఈఓ ఆఫీస్. మమ్మద్ హుస్సేన్ అలీ వైస్ ప్రిన్సిపాల్ ఖైరతాబాద్. ఐటిఐ రాజేష్ కిషోర్. ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు