మందమర్రి, బుడిదగూడెం లోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో జరిగినవి. ఈ పోటీలు తెలంగాణా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహిoచినది.
ఈ ఆటలను రాష్ట్ర చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు, సిరాజ్ ఉర్ రహమాన్ ప్రారంబీచగా, రాష్ట్ర స్థాయి కి ఎంపికైన చదరంగం క్రీడాకారులను మందమర్రి బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు జె. రవీందర్ గారు అలాగే మాజీ మందమర్రి మున్సిపాలిటీ ఇంచార్జి కొంగల. తిరుపతి రెడ్డి ముఖ్య అతిధిగా వచ్చి, గెలిచినా వారికీ గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ అందజేసి, విన్నర్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమం లో చీఫ్ అర్బీటర్ గా I సంపత్, అలాగే చెస్ కోచ్ సుజన్, లిటిల్ ఫ్లవర్ పిఈ టి కుమార్ పాల్గొన్నారు.




