జిల్లా దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం…
ధర్మపురి( జనం సాక్షి న్యూస్) ధర్మపురి మండలంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనకు బుధవారం ఉదయం కోరుట్ల లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు, జక్కుల మల్లయ్య సలహాదారుడు, ధర్మపురి నుండి మెట్పల్లి ప్రాంతంలో ఆత్మీయ సమ్మేళనకు హాజరైన దివ్యాంగులు జగిత్యాల జిల్లా దివ్యాంగులను శాసనసభ్యుడు విద్యాసాగర్ రావు అన్ని మండలాల, దివ్యాంగులను ఒక చోటికి చేర్చి వారికి కావాల్సినటువంటి అవసరాలను తెలుసుకొని అర్హులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వికలాంగులకు చేయూత నివ్వడం మాపైన ఉన్నదన్నారు, డబల్ బెడ్ రూమ్, బస్సు పాసులు మరియు ఎలక్ట్రానిక్ స్కూటీలు తదితర అవసరాలను గుర్తించి వారిని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ సభ అనంతరం దివ్యాంగులను శాలువాలతో సన్మానం చేశారు.




