Thursday, 5 November 2026

జిల్లా న్యాయ సేవ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
అంబేద్కర్ 14 జయంతిని పురస్కరించుకొని రాజ్యాంగ,పౌర హక్కుల విధుల అంశంపై అవగాహన కల్పించుట కొరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కోర్టు సముదాయం నుండి రాయగిరి ఎక్స్ రోడ్ వరకు బైక్ ర్యాలీ…పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అధ్యక్షులు,ప్రధాన న్యాయమూర్తులు వి బాల భాస్కరరావు, కే దశరథ రామయ్య నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు,ప్రభుత్వ న్యాయవాదులు నాగారం అంజయ్య, ఉపాధ్యక్షులు న్యాయవాదులు కుక్కదువ్వు సోమయ్య, రాజశేఖర్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి,విజయభాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఉమా శంకర్ రావు,హరినాథ్, కొడారి వెంకటేష్,వెంకటేశ్వర్ తదితరులు..