Tuesday, 3 November 2026

జిల్లా పాలనఅధికారికి ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిపిఆర్ఓ

జిల్లా పాలనఅధికారికి ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిపిఆర్ఓ….

నిర్మల్ ప్రతినిధి జనవరి 02 జనం సాక్షి

 

నూతన ఆంగ్ల సంవత్సరము2023 సందర్భంగా సోమవారం జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ ఫారుఖీ, అదనపు కలెక్టర్స్ రాంబాబు,హేమంత్ బోర్కాడే జిల్లా అధికారులు, రెవిన్యూ, సిబ్బంది పలువురికి పూల మొక్కలు, నోట్ బుక్కులు, పండ్లు, పెన్నులు పంపిణీ చేస్తూ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పౌర సంబంధాల అధికారి తిరుమల శుభాకాంక్షలు తెలిపింది.