Thursday, 5 November 2026

జిల్లా మాల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

.
జనం సాక్షి జనవరి 17 జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో జిల్లా మాల సంక్షేమ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమన్న ప్రధాన కార్యదర్శి డి భోజన వారి బృందంతో లక్ష్మీపూర్ గ్రామంలో వారి యొక్క కులస్తులను చైతన్య పరుస్తూ ప్రభుత్వ పథకాలను మన వాళ్ళందరికీ వచ్చేటట్లు కృషి చేయాలని మేమందరము మీవెంత ఎల్లప్పుడు ఉంటామని ఏమైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకురావాలని మేము మీ వెంట ఎల్లప్పుడూ ఉంటామని లక్ష్మీపూర్ మాల కులస్తులకు చైతన్య పరచడం తోపాటు జిల్లా మాల సంక్షేమ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ మాల సంఘం అధ్యక్షులు దాసరి రాములు దాసరి భూమన్న కోర్రి శ్రీనివాస్ సూరం సురేష్ దాసరి నాగన్న తేలి కుశాల్ దాసరి ప్రభాకర్ తదితరులు ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.