Wednesday, 4 November 2026

జిల్లా యువజన క్రీడా శాఖ జిల్లా స్థాయి టోర్నమెంట్ క్రీడా పోటీలు

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):—తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల అనుసారం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో తేదీ.22.05.2023 సీఎం కప్ టోర్నమెంట్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలుర భువనగిరి మండల క్రీడాకారులకు బాలికలకు బాలుర కు క్రీడా దుస్తులకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ దీపక్ తివారి చేతుల మీదుగా టీషర్ట్ పంపిణీ చేయడం జరిగింది , టీ షార్ట్ ధాత బిఆర్ఎస్ నాయకుడు ర్యాకలు శ్రీనివాస్ అందించడం జరిగిందిఈకార్యక్రమంలో అనజీపూర్ బి ఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాతుక అశోక్ తెలంగాణ రాష్ట్ర కోకో సంఘం ప్రధాన కార్యదర్శి నాతి కృష్ణ మూర్తికె.ధనoజనేయులు,జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారిరమేష్ రెడ్డి, అంజయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.