Sunday, 8 November 2026

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్ జన్మదిన వేడుకలు

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్ జన్మదిన వేడుకలు

మోత్కూరు డిసెంబర్ 22 జనంసాక్షి : మున్సిపాలిటీ కేంద్రంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్ జన్మదిన సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు రాంపాక నాగయ్య ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ చేసి శాలవాతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు వేడుకలలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తీపిరెడ్డి మెగారెడ్డి, బిఆర్ఏస్ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబొయిన రమేష్, మున్సిపాలిటి వైస్ ఛైర్మన్ బోల్లెపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ లు పురుగుల వెంకన్న, కౌన్సిలర్ కూరేళ్ల కుమార్, సర్పంచ్ దండెబోయిన మల్లేష్,నాయకులు అండెం రాజిరెడ్డి, వర్రే శ్రీనివాసు మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను, బిఆర్ఎస్ మోత్కూర్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, డైరెక్టర్ పురుగుల వెంకన్న, మోత్కూర్ మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, దామరోజు శ్రీకాంత్ చారి, ఎస్సి సెల్ అధ్యక్షులు చెడిపెళ్లి రఘుపతి, నాయకులు మజీద్, కూరేళ్ల రమేష్,దాసరి నరేష్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ జిట్ట సాయి కుమార్, దాసరి నవీన్ కుమార్, కూరేళ్ల రమేష్, యువ నాయకులు చుక్క అశోక్, కొంగరి మల్లేష్, కూరేళ్ల దాసు తదితరులు పాల్గొన్నారు.