Sunday, 8 November 2026

డైనింగ్ హాల్ నిర్మాణానికి మార్కింగ్

డైనింగ్ హాల్ నిర్మాణానికి మార్కింగ్

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (22): మండల పరిధిలోని పోలికపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి పనులలో భాగంగా 14 లక్షల రూపాయల నిధులతో పాఠశాల డైనింగ్ హాల్ నిర్మాణానికి గురువారం పంచాయతీరాజ్ ఏఈ సుధాకర్ రెడ్డి మార్కింగ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు రాజు, రాములు, తదితరులు పాల్గొన్నారు