Friday, 6 November 2026

జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

కొడకండ్ల, నవంబర్23 ( జనంసాక్షి )కొడకండ్ల మండలంలోని ఆదర్శ పాఠశాల,కళాశాల విద్యార్థి,విద్యార్థులు జిల్లా స్థాయి నెట్ బాల్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ సునీత అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 25,26,27 తేదీ లో నిజామాబాద్ జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు సబ్ జూనియర్ విభాగంలో బాలురు జె కార్తిక్,ఎ దినేష్ బాలికలు డి అక్షయ ఎంపికైయినట్టు ప్రిన్సిపాల్ సునీత తేలిపారు.ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.