Thursday, 5 November 2026

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు… సంక్రాంతి పండుగ సందర్భంగా బిజెపి

జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు… సంక్రాంతి పండుగ సందర్భంగా బిజెపి యువ మోర్ఛ ఆధ్వర్యంలో ఈరోజు దండేపల్లి మండలం మ్యాదరిపెట్ గ్రామంలో జిల్లా స్థాయి వాలీ బాల్ పోటీలను బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.