Thursday, 5 November 2026

జిస్ లో పాఠశాలల్లో చేపట్టే పఎన్ఆర్ఈనులకు అగ్రిమెంట్ కల్పించాలి…. దోమ సర్పంచ్

జిస్ లో పాఠశాలల్లో చేపట్టే పఎన్ఆర్ఈనులకు అగ్రిమెంట్ కల్పించాలి…. దోమ సర్పంచ్

దోమ నవంబర్ 16(జనం సాక్షి)
మనఊరు-మన బడి స్కీంలో ఏన్ఆర్ఈజిస్ పతకం కింద చేపట్టే స్కూల్ ప్రహరీ కిచెన్ షెడ్స్ మూత్రశాలల నిర్మాణాలకు పనులను చేపట్టే వారి పై అగ్రిమెంట్ల అవకాశం కల్పించాలని దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి కోరారు మనఊరు- మనబడి స్కీంలో పాఠశాల చేపట్టే ఇతర పనులకు నిధులు అందుబాటులో ఉన్న ఎన్ఆర్ఈజిఎస్ కింద చేపట్టే మూడు కంపోండెంట్లకు బిల్స్ లేట్ ఐతాయికనుక మరో ఏడాదిలో ప్రస్తుత సర్పంచుల పదవి కాలం అయిపోతుంది కొత్త సర్పంచ్లు వచ్చాకా బిల్స్ తీసుకోవడంలో పనులు చేసిన వారికి ఇబ్బందులు ఉంటాయేమోమో నని మండల సర్పంచులు పేర్కొంటున్నారు అని సంఘము అధ్యక్షులు అంటున్నారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోని అగ్రిమెంట్లు చేసే అవకాశం కల్పిస్తే పనులు ప్రారంభం చేయవచ్చు కనుక అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని అధ్యక్షులు రాజిరెడ్డి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసారు