నేడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు
తాండూర్ /బెల్లంపల్లి నవంబర్ 17 జనంసాక్షి :
శ్రీ సాయి లైన్స్ క్లబ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో మన లయన్ మిత్రుడు కీర్తిశేషులు నజ్జి ఖాన్ గారి జ్ఞాపకార్థం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అందులో బిపి మరియు షుగర్ టెస్టులు నిర్వహిస్తారు ఉదయం 11 గంటలకు నుండి ఒంటిగంట వరకు మరియు అన్నదాన కార్యము కూడా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు . కావున ప్రజలు ఈ మెడికల్ క్యాంపు ని ఉపయోగించుకోగలరని కోరారు




