జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో . కలెక్టర్ యాస్మిన్ భాషా గారి అధ్యక్షతన,సంక్షేమశాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి అధ్వర్యంలో జరిగిన జగిత్యాల జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల,అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు,ఎమ్మెల్యేలు డా సంజయ్ కుమార్ గారు,సుంకే రవిశంకర్ గారు,ఎస్పీ భాస్కర్ గారు,అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత గారు,మంద మకరంద్ గారు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్,DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, తదితరల పాల్గొన్నారు.
జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్న తెలంగాణ రాష్ట్ర దశబ్ది ఉత్సవాల కార్యాచరణ పై జగిత్యాల జిల్లా సమీకృత




