Tuesday, 3 November 2026

జూలపల్లి లో పర్యటించిన డిఎల్ పిఓ

 

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులను, నర్సరీ నీ మంథని డిఎల్పిఓ తేజావత్ రాంబాబు మంగళవారం పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న పనుల పట్ల డిఎల్పిఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట కమాన్పూర్ ఎంపీఓ శేషయ్య సూరి , జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్, కారోబార్ భూమయ్య, జిపి సిబ్బంది ఉన్నారు.