జూలపల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ

కమాన్ పూర్, జనంసాక్షి, అక్టోబర్ 6 : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్ ,పంచాయతీ కార్యదర్శి వెంకట రమణారెడ్డి, ఎంపీటీసీ-2 అబ్బడి వినోద ,టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బోలేపల్లి లక్ష్మయ్య గౌడ్, వార్డు సభ్యులు దాసరి లక్ష్మి, పడాల మల్లేష్, కటికిరెడ్డి రాజేశ్వరి,బండ రాయలింగు, బొల్లంపల్లి సంతోష్ సత్యవతి, రేషన్ డీలర్లు తిరుపతమ్మ ఇరుగురాళ్ల శంకర్, గ్రామపంచాయతీ సిబ్బంది మహిళలు పాల్గొన్నారు