ఈ రోజు జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ – మంచిర్యాల వారి ఆధ్వర్యంలో మెగా రక్త ధాన శిబిరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో జే. సి. రాజు అరుముళ్ల ప్రెసిడెంట్ గారి నాయకత్వం ద్వారా నిర్వహించడం జరిగింది,ఈ రక్త ధాన శిబిరంలో ముఖ్య అతిధులుగా జే. సి మాజీ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి రక్త ధాన శిబిరాన్ని ప్రారంభిస్తు, ఈ సందర్భంగా మాట్లాడుతూ జే. సి సేవ కార్యక్రమాలు ఎంపవరింగ్ ద యూత్, బిసినెస్ శిక్షణ అంశాలో, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ శిక్షణ కార్యక్రమలు అనేకం చేపట్టడం జరిగింది, యువత జే. సి. ఐ లో మెంబెర్షిప్ పొందాలని అనేక సేవ కార్యక్రమలు చేపట్టాలని అన్నారు.ఈ సందర్భంగా ప్రతి రక్త దాతను అభినందించి ,ప్రశంస పాత్రలు ఇచ్చి ప్రతీ రక్త దాతను ఘనంగా సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో 50 మంది రక్త దానం చేసారు.ఈ కార్యక్రమంలో జే. సి సభ్యులు జే. సి వెంకటేష్, జే.సీ గురవయ్య, జే. సి గోశిక మల్లేష్ ,జే. సి తుల ఆంజనేయులు, జే. సి సురేష్, రహీం , ప్రేమ్, ,ఈశ్వర్ ప్రసాద్ మరియు మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ చందూరి మహేందర్, జిల్లా కోశాధికారి పడాల రవీందర్, జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, సత్యపల్ రెడ్డి, ఎడ్ల కిషన్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, సూపర్ వైసర్ మాధవి, స్టాప్ నర్సులు సంధ్య, అరుణ ,టెక్నిషియన్ లు శ్రీనివాస్, శైలజ , పి.ఆర్.ఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జే. సి.ఐ ఆధ్వర్యంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవం




