జైభీం నాయకుల జ్ఞాన పాద యాత్రకు విశేష స్పందన : శామీర్ పేట్, జనం సాక్షి :
జై భీమ్ కుటుంబ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మందల స్వామి ఆధ్వర్యంలో బాబగూడ గ్రామం నుండి బొమ్మరాసి పేట, పొన్నాల గ్రామం వరకు జ్ఞాన పాద యాత్ర లో 300 మందితో శామీర్ పేట ఎంపీపీ ఎల్లు భాయి జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీపీ ఎల్లు భాయితో పాటు
బొమ్మరసి పేట సర్పంచ్ గీత మహేందర్ బాబ గూడ సర్పంచ్ లత, పొన్నాల సర్పంచ్ సుకన్య, ఉప సర్పంచ్ రమేష్,ఎంపిటిసి లు సర్పంచ్ లు జై భీమ్ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందల స్వామి జోగు సుమలత రాష్ట్ర మహిళ కోఆర్డినేటర్ నల్ల బాబు పొన్నాల సంఘము సభులు పెద్దలు యువకులు మహిళలు బొమ్మ రాసి పేట, బాబగూడ సంఘము పెద్దలు, యువకులు మహిళలు తెరాస పొన్నాల ప్రధాన కార్య దర్శి రెడ్డి అన్ని గ్రామాల నుండి పాదయాత్ర కు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు .
29ఎస్పీటీ -1: పాదయాత్ర చేస్తున్న జై భీం సభ్యులు
జైభీం నాయకుల జ్ఞాన పాద యాత్రకు విశేష స్పందన




