Tuesday, 3 November 2026

జైల్లో జగన్‌ను కలిసిన జలగం, ఎంపీ సబ్బం

చంచల్‌గూడ : చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో జలగం వెంకట్రావు, అనకాపల్లి కాంగ్రెస్‌ ఎంపీ సబ్బం హరి ఈరోజు ములాఖత్‌ సమయంలో భేటీ అయ్యారు. వీరికంటే ముందు భార్య భారతి కూడా జగన్‌ను కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *