జనం సాక్షి జోగుపేట ఆందోల్ శుక్రవారం జోగుపేట మార్కెట్ యార్డ్ లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజని ధాన్యాన్ని కొంటామని దళారుల చేతిలో మోసపోకుండా రైతులు పండించిన ప్రతి గింజని కోటామని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు అకాల వర్షం తడిసిన ధాన్యం చూసి అధికారులకు వర్షం దృష్టిలో ఉంచుకొని ప్రతి రైతుకు ట పర్లు అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలోసొసైటీ డైరెక్టర్లు రాష్ట్ర డైరెక్టర్ ఫుడ్స్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి. జిల్లా ఉపాధ్యక్షులు ముదిరాజ్ సంఘం మనసంపల్లి నారాయణ జిల్లా బీ ఆర్ఎస్ నాయకులు జైపాల్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ గుప్తా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగభూషణం మాజీ ఎంపీపీ రామ గౌడ్ ఆందోల్ జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు కోఆప్షన్ నెంబర్.బిఆర్ఎస్ నాయకులు




