జనం సాక్షి జోగుపేట ఆందోల్ శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మూత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా జోగుపేట పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్సై పోలీస్ సిబ్బందితో అంబేద్కర్ కి జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు