జోనా నరేష్ ఆధ్వర్యంలో చర్చి లకు కేకు లు పంపిణీ
జహీరాబాద్ డిసెంబర్ 25( జనం సాక్షి)వైఎస్ఆర్ టిపి నియోజకవర్గ నాయకులు జోనా నరేష్ ఆద్వర్యంలో జహీరాబాద్ లోని చర్చిలలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కేకులను బహుకరించడం జరిగింది.
ఈ సందర్భంగా
నియోజకవర్గ ప్రజలందరూ ఏసుక్రీస్తు భోదనలను అనుసరించి సన్మార్గంలో నడవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలను చేశారు..
ఈ కార్యక్రమాంలో వైఎస్ఆర్ టిపి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దత్తురేడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ లు పాల్గొన్నారు.
జోనా నరేష్ ఆధ్వర్యంలో చర్చి లకు కేకు లు పంపిణీ




