Sunday, 8 November 2026

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ .

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ డిసెంబర్25// టైటిల్ :ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ .

ఫోటో రైట్ అప్ 01తుర్కపల్లి చెక్కులను పంపిణీ చేస్తున్న దృశ్యం

తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన నాలుగు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ బికు నాయక్ లు ఆదివారం చెక్కులను పంపిణీ చేశారు. మండల కేంద్రంలో పాటు కర్షల్ గడ్డ తండా, , రాంపూర్ తండా, ధర్మారం తండాలకు సంబంధించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్ నరసయ్యకు 25000, రాముల నాయకులు 33000, కవిత 30000, మంజుల 25000, శ్రీకాంత్ నలభై వేలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు, రమేష్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దు నాయక్, బిఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు.