Sunday, 8 November 2026

బి ఆర్ ఎస్ నాయకులు తన్వీర్ కు శుభాకాంక్షలు తెలిపిన స్వప్న బాస్కర్

బి ఆర్ ఎస్ నాయకులు తన్వీర్ కు శుభాకాంక్షలు తెలిపిన స్వప్న బాస్కర్

జహీరాబాద్ డిసెంబర్ 25( జనం సాక్షి) : క్రిస్మస్ పార్వదినాన్ని పురస్కరించుకొని స్వర్గీయ మాజీ మంత్రివర్యులు మహమ్మద్ ఫరీదోద్దీన్ తనయుడు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ తన్వీర్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ‘క్రిస్మస్ శుభాకాంక్షలు ‘ తెలిపిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్, ఆయన వెంట స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.