జోరుగా సాగుతున్న ఖిజర్ యఫై గోల్డ్ కప్ పోటీలు
జాహిరబాద్ జనవరి 10( జనం సాక్షి) పట్టణంలోని భాగారెడ్డి క్రీడా మైదానంలో గత పది రోజులుగా జోరుగా సాగుతున్నాయి. మంగళవారం ఖిజర్ యఫై గోల్డ్ కప్ ప్రి క్వార్టర్ పోటీల్లో అచ్చంపెట్ సిసి మరియు గ్రీన్ సిటీ బర్కస్ టీమ్ తాలపడ్డాయి. టాస్ వేసి క్రీడలను ప్రారంభించిన మాక్స్ ద్ , రాయికోటి నర్సిములు తదితరులు ఉన్నారు.
జోరుగా సాగుతున్న ఖిజర్ యఫై గోల్డ్ కప్ పోటీలు




