Wednesday, 4 November 2026

మంత్రి కేటీఆర్ ను కలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా జోన్ డిఐజి రమేష్ నాయుడు.

మంత్రి కేటీఆర్ ను కలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా జోన్ డిఐజి రమేష్ నాయుడు.

రాజన్నసిరిసిల్ల బ్యూరో. జనవరి 10. (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జోన్ నూతన డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన కే .రమేష్ నాయుడు మంగళవారం మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ డిఐజి ని అభినందించారు.