జోరుగా సాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

బృందాలుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్న రాజాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

రాజాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాచమల్ల యాదగిరి ఆధ్వర్యంలో ఈద్గాన్ పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం

రైతుబంధు సాయం 12000 పెంపు

గృహ లక్ష్మీ ధార సొంత ఇంటి నిర్మాణానికి 3 లక్షలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెంపు
సౌభాగ్య లక్ష్మి స్కీము ద్వారా మహిళలకు మూడు వేల రూపాయల అందజేత
రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారి అందరికీ ఎల్ఐసి ద్వారా భీమా కల్పన
తో పాటు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇల్లు వివరిస్తూ ముందుకు సాగుతున్న టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు.
ఈ కార్యక్రమంలో మల్లెపాగ రామకృష్ణ, భీమగళ్ల నరసింహ, బోయ దస్తగిరి, పల్లె రవి, భీమగళ్ల మల్లేష్ మల్లెపాగ యాదయ్య, మంగలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.