Thursday, 5 November 2026

జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నివాళులర్పించిన ఆరెకటిక సంఘం అధ్యక్షుడు శీను .

 

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):—మహాత్మ జ్యోతిరామ్ పూలే గారి జయంతి సందర్భంగా శ్రీ బోనగిరి రేణుక ఎల్లమ్మ ఆరెకటికే సంఘం అధ్యక్షులు హేరే కార్ శ్రీను గారి ఆధ్వర్యంలో పూలమాలతో సత్కరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గట్కరి శ్రీకాంత్ టిల్లు శేఖర్ జనార్ధన్ నర్సింగ్ రాము కిషన్ శివాజీ బబ్లు కృష్ణ మామ వేణు నరేష్పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.