ఝరాసంగం లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ఝరాసంగం డిసెంబర్ 9 (జనంసాక్షి) మండలంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జన్మదినాన్ని పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆమె చిత్రపటానికి పాలాభి షేకం నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఫక్రుద్దీన్, దత్తు, ఇస్రాహుల్, గోపాల్, స్వరాజ్, నర్సింహ యాదవ్, భరత్, ఉమాకాంత్, సురేష్ కుమార్, ఓంకార్ పాటిల్, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు
ఝరాసంగం లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు




