ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
వేములవాడ, నవంబర్ 19 (జనం సాక్షి): వేములవాడ శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో శనివారం ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు చిలుక గట్టు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి స్వాతంత్ర్య పోరాట ప్రతిమ ప్రతి మహిళకు ఆదర్శప్రాయమన్నారు. ఝాన్సీ వేషధారణలో జీవితచరిత్ర విద్యార్థినీలు తెలుపగా పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి




