వీణవంక ఫిబ్రవరి 12 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి శాసన మండలి విప్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వీణవంక మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ అవవర్ణలో సింగిల్ విండో చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి. స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి ఆధ్వర్యంలో. బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు బి ఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రాబోయే రోజులలో మరిన్ని పదవులు అధిష్టించి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ మాడ సాధవ రెడ్డి. మాజీ సింగిల్ విండో చైర్మన్ గంగాడి తిరుపతి రెడ్డి. స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి. కోమల్ రెడ్డి.పర్లపెల్లి రమేష్. మోరే సారయ్య. ఎంపీటీసీలు నాగిడి సంజీవరెడ్డి ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నాయకులు మూల పుల్లారెడ్డి. మర్రి స్వామి. ఓడ్డేపల్లి భూమయ్య. ఊట్ల దేవయ్య . రవీందర్ రావు. బైరెడ్డి సాయిరెడ్డి. తాండ్ర శంకర్. కాసర్ల సుధాకర్. తాళ్లపల్లి మహేష్. నీల పున్నం చందర్. ఎండి యాసీన్. కర్ర కొండాల్ రెడ్డి. రామ్ గోపాల్ రెడ్డి. మేక వీరయ్య.గొడుగు రాజు. మధుసూదన్ రెడ్డి. రాంపెల్లి రాములు. తోపాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు




