Wednesday, 4 November 2026

సిఐ, ఎస్ఐ లకు ఘనంగా సన్మానం

 

 

 

 

 

 

మెట్ పల్లి టౌన్, ఫిబ్రవరి 12, జనంసాక్షి:ప్రజల రక్షణ ధ్యేయంగా, సమాజమే తమ సొంత కుటుంబంగా భావిస్తూ, సమాజంలో అనుక్షణం శాంతి భద్రతలను కాపాడుతూప్రజల కోసం పనిచేస్తున్నమెట్ పల్లి సిఐ మరియు ఎస్ఐ లను ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డా. బెజ్జారపుశ్రీనివాస్,మైనారిటీ కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ అబ్దుల్ హాఫిజ్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి బాపూజీ, మెట్ పల్లి మండలం కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు,ఎర్ధండి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు