టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

కొలంబొ: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ పోటీల్లో ఈరోజు మొదటి మ్యాచ్‌ ఇంకాసేనట్లో ప్రేమదాస క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది.