టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

జైపూర్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ జైపూర్‌లోని సవాయ్‌ మన్‌సింగ్‌ స్టేడియంలో జరుగుతుంది.