టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

ముంబయి, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ముంబయి ఇండియన్స్‌, పుణె వారియర్స్‌ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్‌ జరుగుతుంది.ఈ మ్యాచ్‌ మంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.