Monday, 2 November 2026

టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది నిరసన మెట్ల అశోక్ తెలంగాణ మలిదశ టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి

టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది నిరసన మెట్ల అశోక్ తెలంగాణ మలిదశ టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి కొండమల్లేపల్లి అక్టోబర్ 31జనం సాక్షి న్యూస్ : నిరసనమెట్ల అశోక్ మాట్లాడుతూ కేజీ టు పీజీ విద్య కోసం సేమ్ కేసిఆర్ 110 గురుకులాలను ప్రారంభించారని తెలిపారు రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఆసరాగా ఉండేందుకు కల్యాణ లక్ష్మి రైతుబంధు రైతు బీమా వృద్ధులకు పింఛన్ వంటి పలు సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు మునుగోడు లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు కెసిఆర్ పథకాలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి టీం గుర్రంపూడ్ ఎస్టీ సేల్ అధ్యక్షుడు మెగావత్ దసురు నాయక్ తీపి గౌరారం గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ మోసంగి సర్పంచ్ కృష్ణ ఆడపు లింగయ్య ఎండి సుభాన్ కొమ్ము సైదులు వెంకటాచారి పోచం రెడ్డి అంతిరెడ్డి బేగరి నరసింహ దార సుధాకర్ తదితరులు పాల్గొన్నారు