Thursday, 5 November 2026

టిఆర్ఎస్ పార్టీ నాయకులు పై హత్యాయత్నం

టిఆర్ఎస్ పార్టీ నాయకులు పై హత్యాయత్నం. . రఘునాథ పాలెం డిసెంబర్ 05 జనం సాక్షి . మండలం కామంచికల్ గ్రామం లో రాత్రి సమయంలో సిపిఐ కి చెందిన కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలపై హత్యాయత్న ప్రయత్నం చేశారు. కామంచికల్లు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతాప్నేని శీను, మేదరమెట్ల శీనును రాత్రి సమయంలో, పక్కా వ్యూహంతో. దారికాచి అకస్మాత్తుగా, వాళ్ళపై హత్య ప్రయత్నం చేశారు తీవ్ర గాయాలైన శీనును ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని. అత్యవసర చికిత్స చేయించారు గాయపడిన నాయకుల్ని పరామర్శించారు