టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి ని పరామర్శించిన ఎమ్మెల్యే
ఝరాసంగం డిసెంబర్ 8 (జనం సాక్షి) టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి కుటుంబానికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు బుధవారం సాయంత్రం ఈదుల పల్లి లో వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్వయంగా తాను వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ప్రజా క్షేత్రంలో కలవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మాజీ అధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్, ప్రధాన కార్యదర్శి, నర్సిములు పాటిల్,, సుభాష్ రావు, సర్పంచ్, బస్వరాజు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, నగేష్ పాటిల్ ఉన్నారు.
టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి ని పరామర్శించిన ఎమ్మెల్యే




